130 ఏళ్ల తర్వాత ప్రత్యేక యోగం సంభవిస్తుంది, ఈ రాశుల వారు కుబేరులు అవుతారు | Buddha Purnima 2023

0
1634
Occurs Buddha Purnima & Chandra Grahan on Same Day
What Will Happen Buddha Purnima & Chandra Grahan Occurs on Same Day

Occurs Buddha Purnima & Chandra Grahan on Same Day

1బుద్ధ పూర్ణిమ & చంద్ర గ్రహణం ఒకే రోజున సంభవిస్తుంది

జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం 130 ఏళ్ల తర్వాత వైశాఖ మాసంలో మే 5వ తేదీన బుద్ధి పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ కలయిక వల్ల ప్రత్యేక యోగం సంభవిస్తుంది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తం లో స్నానం చెయ్యడం మంచిది. దానం చేయడం వల్ల తర్వాత తరాల వారికి మంచిది. బుద్ధి పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి అంటే గౌతమ బుద్ధుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించారు. ఈ ప్రత్యేక యోగం 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో 3 రాశుల వారికి సంపద, డబ్బు, కీర్తి, ధైర్యం, సాహసం మరియు అదృష్టం పొందుతారు.

Back