
According Vastu Shastra, New Year Revolutions for Home
2నూతన సంవత్సరంలో ఇంట్లో చేయవలసిన వాస్తు మార్పులు (Vastu Changes to be Done at Home in the New Year)
వెదురు మొక్క (Bamboo Plant):
1. వాస్తుశాస్ర్తంలో వెదురు మొక్కను శ్రేయస్సు, దీర్ఘాయువుకు గుర్తుగా చెబుతారు.
2. ఈ మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తి రానివ్వదని నమ్ముతారు.
3. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో డ్రాయింగ్ గదిలో ఉంచాలి.
4. ఈ మొక్క ధన సంపదను ఆకర్షిస్తుందని చెబుతున్నారు.
5. ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో ఆరోగ్యం, సంతోషం ఉంటాయి.
అక్వేరియం (Aquarium):
1. వాస్తు శాస్త్రం ప్రకారం అక్వేరియంలోని చేపలను అదృష్టం అని భావిస్తారు.
2. అక్వేరియం ఉన్న వారి ఇంట్లో సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయని చెబుతారు.
3. అక్వేరియం ప్రతికూల శక్తిని తగ్గిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
4. వాస్తూ ప్రకారం దీన్ని ఇంట్లో ఉత్తర దిశలోనే ఉంచాలి, ఉత్తర దిక్కు సంపద, కుబేరుని దిశగా చెబుతారు.
5. ఇంట్లో ఉత్తర దిశలో అక్వేరియం ఉండడం వలన కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయి.
6. కొత్త సంవత్సరంలో ఇంట్లోకి అక్వేరియం తీసుకువస్తే అదృష్టం కలిసి వస్తుందని వాస్తుశాస్ర్తం చెబుతుంది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.
విండ్ చైమ్ (Wind Chime):
1. విండ్ చైమ్‌కు వాస్తు శాస్త్రంలో చాలా ముక్యమైన ప్రాధాన్యత ఉంది.
2. విండ్ చైమ్‌కు ఇంట్లో ఉంటే శుభప్రదంగా భావిస్తారు.
3. విండ్ చైమ్ నుండి వచ్చే శబ్దము ప్రతికూల శక్తిని పారద్రోలుతుంది.
4. ఇది సానుకూల శక్తి ఆకర్శిస్తుంది.
5. ఇది ఇంట్లో ఉండడ్ వలన ఆర్థిక సమస్యలు తగ్గి, సంపద రాకను ప్రోత్సహిస్తుంది.
6. కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో మీ ఇంట్లో విండ్ చైమ్‌ను పెట్టడం మంచిది.
లాఫింగ్ బుద్ధ (Laughing Buddha):
1. వాస్తు శాస్త్రం ప్రకారం ఆనందం, శ్రేయస్సు నిధిగా లాఫింగ్ బుద్ధను పరిగణిస్తారు.
2. లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం వల్ల అన్ని సమస్యలు తొలగి ఆనందం కలుగుతుంది.
3. కుటుంబ ప్రేమ, అనురాగలను పెరుగుతాయి.
4. వాస్తు ప్రకారం డ్రాయింగ్ గది ప్రధాన ద్వారం ఎదురుగా పెట్టాలి.
5. మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంటే సంపద, ఐశ్వర్యం మెరుగు పడతాయి.
6. కొత్త సంవత్సరంలో లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోండి.
Related Posts
స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra
రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?
రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas
తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story