
What Will Happen If Born in Brahma Muhurta
2బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు? (When is Brahma Muhurtam?)
వేదాల ప్రకారం, బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గం.కు ప్రారంభమై ఉదయం 5:30 గం. వరకు.
బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తి లక్షణాలు (Personality Traits of Those Born in Brahma Muhurtham)
ఈ పని అయిన బ్రహ్మ ముహూర్తంలో మొదలుపెట్టాలి అని పండితులు చేబుతారు. బ్రహ్మ ముహూర్తంలో జనించిన వారి వ్యక్తిత్వం ఇతరులకు భిన్నంగా ఉంటుంది. వీరి లక్షణాలు ఇల ఉంటాయి,
1. ఏ పెద్ద సమస్యనైనా వారి తెలివితేటలతో సులభంగా పరిష్కరించుకుంటారు.
2. ఏ పని చేసిన తమ జ్ణానంతో పని చేసి విజయం సాధిస్తారు.
3. తన దినచర్య నుండి పని చేసే విధానం వరకు అన్ని పనులలో క్రమశిక్షణతో ఉంటారు.
4. వీరు భగవంతునిపై విశ్వాసం, ఆధ్యాత్మికతతో ఉంటారు. కాని గుడ్డి భక్తి ఉండదు.
5. వీరు తమ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
6. వీరు చాల రొమాంటిక్ గా ఉంటారు.
7. తమ భగస్వామితో ఏకిభవిస్తారు.
8. వీరికి మోసం చేయటం రాదు.
9. వీరు సమయపాలన పాటిస్తూ పనిలో జాప్యం కాకుండ చూసుకుంటారు.
10. వీరు ఎక్కువగా అందరితో చర్చించుకోవడం ఇష్టపడుతారు.
11. వీరికి పట్టుదల ఎక్కువగా ఉండటం వల్ల అన్నింట్లోను విజయం సాధిస్తారు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
ఈ రాశుల వారిపై శనీశ్వరుడి విశేష అనుగ్రహం, ఏ కష్టమూ మీ దరిచేరవు | Shani Gracefull Blessings
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
https://hariome.com/3-rajayogas-on-shani-jayanti-2023-benefits/
https://hariome.com/shani-dev-effect-on-shani-sade-sati/
Shani Dev | శనిదేవుడు శనివారం పొరపాటున ఈ పనులు చేయడం వల్ల శనిదేవుడు ఆగ్రహిస్తాడు.
శనిదేవుడిని పూజించేటప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు | Don’t Do Mistakes at Shani Dev Puja
https://hariome.com/shani-chandra-yuti-2023-will-make-vish-yog/
https://hariome.com/shani-vakri-2023-effort-saturn-retrograde/
Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.
శనిదేవుడి ఆశీర్వాదంతో పేద నుంచి రాజు, చేయవలసిన పరిహారాలు | How to Get Shani Dev Blessings