మందులు వాడకుండా బీపీని అదుపులో ఉంచుకోవడం ఎలా…? How to Control BP without Medicine in Telugu

0
25596
natural ways to control BP
మందులు వాడకుండా బీపీని అదుపులో ఉంచుకోవడం ఎలా…? How to Control BP without Medicine in Telugu
 
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
బీపీ (రక్తపోటు) అనేది జబ్బు కాదు కాని అది ఉండాల్సిన స్థాయి కన్న ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా పలు శరీర సమస్యలకు దారి తీస్తుంది. హై బీపీ ఉన్నవారికి గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా లోబీపీ ఉన్నవారికి గుండె జబ్బులు, పక్షవాతం లాంటి సమస్యలు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని బీపీని కంట్రోల్ లో పెట్టుకోవడం అందరి బాధ్యత. మరి ఇలా హై లేదా లోబీపీ తో బాధ పడే వారు ఎటువంటి మందులు వాడకుండా ఈ చిట్కాలను పాటిస్తే వారి రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు వైద్యులు.
 
Back

1. అధిక బరువు తగ్గటం:

మన ఆరోగ్యం అనేది మనం తినే ఆహారంతో ముడి పడి ఉంది. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఆహార అలవాట్లు హెల్తీ గా మార్చుకుంటూ తరచుగా ఒకసారి బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బరువు పెరిగితే మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. అధిక బరువుతో హై బీపీయే కాదు గుండె కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. బరువుని అదుపులో ఉంచుకోవటం తప్పని సరి అంటున్నారు వైద్యనిపుణులు.
 
Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here