
Bhashyakarla Utsavam in Tirumala 2023
2ఎందుకు & ఎలా భాష్యకారుల ఉత్సవాలు నిర్వహిస్తారు? (Why & How Bhashyakarla Utsavam are Organized?)
శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాసం అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 25వ తేదీన భాష్యకార్ల సాత్తుమొరని టిటిడి నిర్వహిస్తుంది.శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకారణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
తరువాత ఆలయంలోని విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7 గం.ల నుంచి రాత్రి 9 గంటల వరకు భాష్యకార్ల వారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్ స్వాములు, ఏకాంగులు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. తిరుమలలో శ్రీవారి భక్తులను భాష్యకారుల ఉత్సవాలు ఆకట్టుకోనున్నాయి.
ఈ ఉత్సవాలను చూస్తూ భక్తులు మైమరిచిపోతారు. వేసవి సెలవుల సందర్బంగా మాడ వీధులను ప్రతి నిత్యం శుభ్రంగా ఉంచడానికి టీటీడీ అధికారులు, సిబ్బంది, పారిశుద్ద కార్మికులు ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నారు. అయితే ఈ ఉత్సవాల సందర్బంగా శ్రీవారి సేవలు అన్నీ యాధావిధిగా కొనసాగుతాయి అని టీటీడీ వెల్లడించింది.
Related Posts
టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates
2023 తొలి సూర్య గ్రహాణంకి పాటించవలసిన నియమాలు..| Do’s and Don’t During Solar Eclipse
తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు
ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!
Shlokas For Kids | పిల్లలకు సులభంగా నేర్పాల్సిన శ్లోకాలు, ఏమి నేర్పించాలి?
2025 Arunachalam Pournami Giri Pradakshina Dates | అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు