Benefits of Placing Ganpathi Idol at Home
Ganapathi Idol Benefits at Home in Telugu
Ganapathi Idol Benfits at Home ఈ చిత్రం లో ఉన్నటువంటి మూర్తిని ప్రతిష్టించడం వలన ఇంటిలో ఉన్న వారికి ఆధ్యాత్మిక శక్తి వృద్ది చెంది కుటుంబం సభ్యుల మద్య పరస్పర స్నేహభావం, ప్రేమానురాగాలు ఏర్పడతాయి అని వాస్తు పండితులు అభిప్రాయం. ఎందుకంటే ఈ గజానన ముఖంలోని కనపడే పొడవైన తుండం, పెద్ద చెవులు లోభాన్ని త్యజిస్తాయి, అలాగే ముందుచూపు ని పెంచుతుంది. చిన్న కళ్ళు బుద్ది తీక్ణతను వృద్ది చేస్తాయి. గజ ముఖం శాంతిని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.
యంత్ర, మంత్ర సాధనలలో ఈ స్వరూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
Vastu Tips in Telugu
వాస్తు ద్వారా సంపదను పెంచే మార్గం తెలుసా ? | Vasthu increase wealth in Telugu
వాస్తు శాస్త్రం అంటే ఏమిటి ? What is Vastu Shastra in Telugu ?
దేవాలయపు నీడ ఇంటిపై పడకూడదా? | Shadow of Temple Should not Fall on House
వాస్తు దోషాలను, నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Shuba drishti ganapathi
వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఏ దిక్కున ఉండాలి? | Direction of God Idols/images
వాస్తు ప్రకారం ఎలాంటి స్థలములు కొనాలి ? | vastu to know before buying a house
వాస్తుశాస్త్రం హిందువులకు మాత్రమేనా?| is vasthu shastra only for hindus?