ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పొందే ప్రయోజనాలు | Benefits of Reciting the Hanuman Chalisa

0
891
Benifits of chanting hanuman chalisa
Benefits of Reciting the Hanuman Chalisa

What are the Spiritual Benefits of Chanting Hanuman Chalisa

3హనుమాన్ చాలీసాలో ఉన్న ఏ శ్లోకాన్ని ఏవరు పఠిస్తే ఏం లాభం? (What is the Benefit of Anyone Who Recites Any Verse in Hanuman Chalisa?)

మీ పిల్లలకు చదువు పట్ల దృష్టి లేకపోతే “బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కాలేస్ బికార్ ।” ఈ శ్లోకాన్ని పఠించాలి. ఇలా 11 సార్లు 27 రోజుల నిరంతరం పఠించడం వల్ల చేయండి మంచి ఫలితాలను పొందుతారు.

మీకు కారణం లేని భయం అనిపిస్తే “భూత్ పిశాచ నికత్ నహిం ఆవే. మహావీర్ జబ్ నామ్ సునవీ” ఈ శ్లోకాన్ని పఠించాలి. ఈ శ్లోకాన్ని 27 సార్లు పఠించడం వలన భయాన్ని అధిగమిస్తారు.

మీరు ఈ పనైన అధిగమించడానికి “భీమ్ రూప్ ధరి అసుర్ సంహారే. రామచంద్ర కే కాజ్ సంవారే” అనే ఈ శ్లోకాన్ని పఠించాలి. ఆ పని చేసే ముందు 13 సార్లు ఈ శ్లోకాన్ని పఠించడం వలన మంచి ఫలితం వస్తుంది.

మీరు అనారోగ్యంతో భాదపడుతుంటే “నాసే రోగ్ హరే సబ్ పీరా. జపత్ నిరంతర హనుమంత్ బీరా” అనే ఈ శ్లోకాన్ని పఠించాలి. మందులు వేసుకునే ముందు ఈ శ్లోకాన్ని 7 సార్లు పఠించండి.

మీ జీవితంలో బాధలు కానీ ముప్పు ఉన్నప్పుడు “సంకట్ కటేఇ మిటేఇ సబ్ పీరా । జో సుమిరే హనుమత్ బల్ బీరా” అనే ఈ శ్లోకాన్ని పఠించాలి మీ భాదలు అధిగమించే వరకు ఈ శ్లోకాన్ని పఠించాలి అప్పుడు మీకు మంచి ఫలితం కలుగుతుంది.

Related Posts

హనుమంతుడికి తమలపాకులతో పూజిస్తే కలిగే అద్భుత ఫలితాలు | Why Worship Anjaneya Swamy With Betel Leaves

హనుమన్ చాలీసాని పఠించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Hanuman Chalisa Chanting Rules

Hanuman Chalisa – హనుమాన్ చాలీసా

Hanuman Chalisa in Telugu | హనుమాన్ చాలీసా

Hanuman Chalisa Significance in Telugu | హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత

శ్రీ మహాలక్ష్మి మన ఇంట నివసించాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటి?! | Whose House Does Goddess Sri Mahalakshmi Live In?

ఉదయం లేవగానే మొట్టమొదటగా దీనిని చూస్తే మీ జీవితమే మారిపోతుంది! Morning Astrology

పూజా చేసేటప్పుడు పుష్పాలను ఎందుకు వినియోగించాలి?! Importance of Using Flowers During Puja?

శివలింగానికి బిల్వదళాలతో అర్చన చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?! | Significance of the Bilwa Leaves for Worshiping Lord Shiva

పద్మిని ఏకాదశి | వ్రతం, విశిష్ఠత, పరిహారాలు | Padmini Ekadashi

Next