
Ayurvedic Treatment for Mental Stress
11. పంచకర్మల ప్రత్యేకత
మానసిక ఒత్తిడిని తగ్గించడంలో పంచకర్మలు ముఖ్య భూమిక పోషిస్తాయి.
శరీరాభ్యంగనం (ప్రత్యేక తైలంతో మర్దన), నస్య కర్మ (ఔషధ యుక్త తైలాన్ని ముక్కులో డ్రాప్స్ గా వేయడం), పిచు (ఔషధయుక్త తైలాన్ని తల మీద కొంత సమయం ఉంచడం)లాంటి ప్రక్రియలు చేయాలి.
అలాగే శిరోవస్తి (ఔషధయుక్త తైలాన్ని ఒక టోపి మాదిరి పరికరంతో తల మీద కొంత సమయంపాటు నిలిపి ఉంచడం) ఉపకరిస్తాయి. తరువాత తైలధార, తక్రధార (ఔషధయుక్త తైలం / తక్రను ధారగా నుదుటి మీద పోయడం) మొదలైనవి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో గణనీయంగా పనికివస్తాయి.
మానసిక ఒత్తిడులను దూరం చేసుకోండి | How To Relieve Stress In Telugu
ఒత్తిడి నివారణకు ఏదైనా మార్గం ఉందా ? | Yoga to Help Reduce Stress in Telugu
Promoted Content







