
Jyeshta Masam Precautions & Remedies
2జ్యేష్ఠమాసం ముందు జాగ్రత్తలు (Jyeshta Masam Precautions)
1. ఆపన్నులకు అన్నదానం: ఈ మాసంలో ఇంటికొచ్చిన బిచ్చగాళ్లను ఏమి పెట్టకుండా పంపించకూడదు. ఇలా చేస్తే లక్ష్మి దేవి కి కోపం తెప్పించిన్నట్లే. దీని వల్ల కుటుంబ ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది.
2. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త వహించండి.
3. జ్యేష్ఠమాసంలో వచ్చే మంగళవారంని పెద్ద మంగళవారం అని అంటారు. ఈ రోజున డబ్బులని ఎవరికీ ఇవ్వకండి. ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ.
4. ఈ మాసంలో వెల్లుల్లి, వంకాయ వంటి పదార్ధాలను తీసుకోకపోవడం మంచిది. ఇవి వేసవి కాలంలో వాడటం ఆరోగ్య పరంగా మంచిది కాదు.
5. మద్యాహ్నం సమయంలో అస్సలు పడుకోవద్దు, బయటికి వెళ్ళకూడదు. ఆరోగ్యం చేడిపోయే పరిస్థితి వస్తుంది.
6. నీటిని పోదుపుగా వాడుకోవలి లేకపోతే దారిద్య్రం తాండవిస్తుంది. వేసవి కాలం కాబట్టి నీటి ఎద్దడి ఉంటుంది కూడ.
Related Posts
Vat Savitri Vrat 2025 | వట్ సావిత్రి వ్రతాన్ని పాటిస్తే దీర్ఘకాలం ఆయుష్షుతో పాటు సంతాన భాగ్యం
Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.
వటసావిత్రీవ్రతం, మహాజ్యేష్ఠి, ఏరువాక పూర్ణిమ, వృషభపూజ – జ్యేష్టాభిషేకములు | Vat Savitri Vrat 2025
Jyeshtha Purnima 2025 in Telugu | జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
జ్యేష్ఠమాసంలో ఈ తప్పులు అస్సలు చేయకూడని పనులు | Jyeshta Masam Precautions & Remedies
Ashadha Pournami Vratham 2025 In Telugu | ఆషాఢ పౌర్ణమి వ్రతం ఎలా ఆచరించాలి?
https://hariome.com/vaishakha-paurnami/