జ్యేష్ఠమాసంలో ఈ తప్పులు అస్సలు చేయకూడని పనులు | Jyeshta Masam Precautions & Remedies

0
959
Jyeshta Masam Precautions & Remedies
Jyeshta Masam Precautions & Remedies

Jyeshta Masam Precautions & Remedies

1జ్యేష్ఠమాసంలో చేయకూడని పనులు & నివారణలు

హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసానికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ మాసం వేసవికాలంలో వస్తుంది. ఈ మాసంలో ఎండలు మండుతుంటాయి. ఈ సమయంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే జ్యేష్ఠమాసం అప్రమత్తంగా ఉండాలి.

జ్యేష్ఠమాసంలో ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి, చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. అందులోను కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఈ మాసంలో తప్పులు చేస్తే మీ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది, సుఖ సంతోషాలు తొలగిపోతాయి.

Back