అరుణాచలం ఆలయ సమయాలు & సేవలు వాటి వివరాలు | Arunachalam Temple Timings

0
6440
Arunachalam Temple Timings & Darshan, Aarti, Abhishekam Details
What are the Arunachalam Temple Timings & Darshan, Aarti, Abhishekam & Ticket Prices?

Arunachalam Temple Darshan, Aarti, Abhishekam Timings & Ticket Prices

1అరుణాచలం ఆలయ సమయాలు, అభిషేకాలు, సేవలు & టికేట్ ధరలు

అరుణాచలం ఆలయ సమయాలు & సేవలు (Arunachalam Temple Timings & Sevas)

సేవ పేరు సమయం
ఆలయం సందర్శనాలు (ప్రొద్దున వేళలు) (Arunachalam Temple Timings of Morning) ఉదయం 5:00 గం. నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
ఆలయం సందర్శనాలు (సాయంకాలం వేళలు) (Arunachalam Temple Timings of Evening) సాయంకాలం 3:30 నుంచి రాత్రి 9:30 వరకు
ఉదయం హారతి ఉదయం 6:00 గంటలకు
సాయంత్రం హారతి రాత్రి 9:00 గంటలకు

అరుణాచలం ఆలయ పూజ సమయాలు (Arunachalam Temple Rituals & Timings)

రోజులు సేవ పేరు సమయం
సోమవారం – ఆదివారం గోమాత పూజా (Ko Pooja) ఉదయం 05:30 గం. నుండి ఉ. 06:00 గం.ల వరకు
సోమవారం – ఆదివారం ఔషకాల పూజ (Ushakala Poojai) ఉదయం 06:00 గం. నుండి ఉ. 06:30 గం.ల వరకు
సోమవారం – ఆదివారం ప్రారంభ శతి పూజ ఉదయం 08:30 గం. నుండి ఉ. 09:00 గం.ల వరకు
సోమవారం – ఆదివారం మధ్యాహ్న పూజ ఉదయం 11:00 గం. నుండి ఉ. 11:30 గం.ల వరకు
సోమవారం – ఆదివారం సాయరాక్చి పూజ (Sayaraksha Pooja (Evening)) సాయంకాలం 6:00 నుంచి సా. 06:30 వరకు
సోమవారం – ఆదివారం 2వ కలం పూజ రాత్రి 07:30 నుంచి రా. 8:00 గం.ల వరకు
సోమవారం – ఆదివారం అర్థజామ పూజ రాత్రి 09:00 నుంచి రా. 9:30 గం.ల వరకు

అరుణాచలం ఆలయ అభిషేకాలు & టికేట్ ధరలు (Arunachala Temple Abhisheka’s & Tickets Prices)

రోజులు అభిషేకం పూజ వివరాలు అభిషేకం టికెట్ ధర అభిషేకం పూజ సమయాలు
సోమవారం – ఆదివారం అరుణాచలేశ్వరుడు మరియు అమ్మన్ పాల అభిషేకం Rs. 1,000 ఉదయం 06:30 గం.లకు మరియు రాత్రి 09:00 గం.లకు
సోమవారం – ఆదివారం అరుణాచలేశ్వరుడు మరియు అమ్మన్ ప్రత్యేక అభిషేకం Rs. 2,500 ఉదయం 06:30 గం.లకు మరియు రాత్రి 09:00 గం.లకు
సోమవారం – ఆదివారం పంచమూర్తి గళ్ అభిషేకం (వినాయకుడు, అరుణాచలేశ్వరుడు మరియు అమ్మన్, సుబ్రహ్మణ్య స్వామి మరియు చండికేశ్వరుడు) Rs. 4,500 ఉదయం 08:30 గం.లకు మరియు రాత్రి 10:30 గం.లకు
సోమవారం – ఆదివారం పరివార మూర్తి సన్నతి పాల అభిషేకం (ప్రతి సన్నిధి) ( దంపతులకు)) Rs. 1,000 ఉదయం 06:30 & 08:30 గం.లకు మరియు రాత్రి 10:30 గం.లకు

 

Hindu Temples Guides Related Posts

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

తిరువణ్ణామలైకి ఎలా చేరుకోవాలి? చూడవలసిన ప్రదేశాలు?! | How to Reach Tiruvannamalai? Places to Visit in Arunachalam?!

అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత & పాటించవలసిన నియమాలు | Arunachalam Temple Giri Pradakshina Importance & Rules To Follow

అరుణాచల శివ నామాలు | Arunachala Shiva Namalu in Telugu

అరుణాచలం గుడి చరిత్ర | Arunachalam Temple Complete Guide

శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటగా వెలసింది తిరుమల కాదా? మరీ ఎక్కడో తెలుసా?! | Where Sri Venkateswara Swamy Appeared First?

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ కొత్తగా నిర్మించారో తెలుసా?! | BAPS Shri Swaminarayan Mandir, Robbinsville, New Jersey

దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలాగా ఆ సేవలు ప్రారంభం| Vemulawada Temple Updates

మీరు ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నారా? అయితే ఈ దేవాలయాలను దర్శించుకుంటే చాలు | Famous Lord Shani Temples

శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs

తిరుమలలో నవంబర్ నెలలో జరుగనున్న ఉత్సవాలు & విశేష పర్వదినాలు | Tirumala Important Festivities in November 2023

కాణిపాకం ఆలయ ప్రత్యేకతలు, విశిష్ఠత, దర్శనీయ దేవాలయాలు, ఆలయానికి ఎలా చేరుకోవాలి? | Kanipakam Temple Significance, Around Temples, How to Reach?