
Arunachalam Temple (Tiruvannamalai) Giri Pradakshina Dates 2025
2అరుణాచలం దేవాలయం గిరి ప్రదక్షిణ దూరం (Arunachalam Temple Giri Pradakshina Distance)
పవిత్రమైన అరుణాచల కొండ చుట్టూ నడకను గిరివాలం లేదా గిరి ప్రదక్షిణ అంటారు. అరుణాచలేశ్వర స్వామి దేవాలయం చుట్టూ 14 కిలోమీటర్ల దూరం నడిచి, పాదరక్షలు లేకుండ పవిత్ర కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి.