
అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu
మన జీవితం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుంది. మన ప్రవర్తన, జీవన విధానం మెరుగ్గా ఉండాలంటే మనకుగా మనం కొన్ని మంచి కట్టుబాట్లను లేదా పద్ధతులను ఏర్పరుచుకుని వాటికి లోబడి ఉండాలి.
వాటిని అతిక్రమించినప్పుడు మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా మనకు మనం బుద్ధిచెప్పుకోవాలి. నియమ నిబంధనలను అతిక్రమించినప్పుడు నిజాయోతీగా ఎలా ప్రవర్తించాలో అర్జునుని ద్వారా ఈ కథలో నేర్చుకుంటాం.
2. అర్జునుని సత్యశీలత
తిరిగి వచ్చి దీక్షా వస్త్రాలను ధరించి, నారదుడు చెప్పిన నియమాల ప్రకారం తీర్థయాత్రలకు బయలుదేరాడు.
ధర్మరాజు వారించి, ‘నాయనా నీవు ఆ బ్రాహ్మణుని హోమధేనువు కోసమే మా మందిరం వద్దకు రావలసి వచ్చింది.
ఇందులో నీ తప్పేమీ లేదు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం నీవు ధర్మాన్ని నిర్వర్తించావు అంతే దానికి ఎటువంటి శిక్షనూ అనుభవించనవసరం లేదని అన్నాడు.
కానీ అర్జునుడు కారణమేదైనా నియమాన్ని ఉల్లంఘించడం జరిగినది. కనుక నేను పరిహారం చెల్లించి తీరుతాను. నన్ను ఆశీర్వదించి తీర్థయాత్రలకు అనుమతించండి. అని వెళ్లిపోయాడు.