చప్పట్లు కొడితే కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!? | Health Benefits of Clapping of Hands

0
230
Health benefits of clapping hands
What are the Health Benefits of Clapping of Hands?!

Amazing Health Benefits-of Clapping Therapy

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

2చప్పట్లతో సర్వ రోగ నివారణ (Clap is a Cure-all)

1. లాఫింగ్ థెరపీ గురించి మనకు తెలిసిందే అలాగే ఇప్పుడు క్లాపింగ్ థెరపీ కూడా ప్రసిద్ధి అయ్యింది.
2. మన శరీరంలో ప్రతి ఒక అవయవం ఇతర శరీర భాగాలతో సంబంధం కలిగి ఉంటుంది.
3. అరి చేతిలో ఉన్న చిన్న నరాలు ఉత్తేజం పరిస్తే శరీరంలో కొన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి అని చెబుతున్నారు.
4. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. చప్పట్లు కొట్టడం వలన జుట్టు రాలడం నియంత్రణ అవుతుంది.
5. చప్పట్లు కొట్టే సమయంలో ఆవాల నూనె, కొబ్బరి నూనె రెండింటినీ కలిపి అరచేతికి రాసి చప్పట్లు కొట్టడం వలన జుట్టు రాలడం అనేది నియంత్రణ అవుతుందని క్లాపింగ్ థెరపీలో వెల్లడించడం జరిగింది.
6. చప్పట్లు కొట్టడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు.
7. దాని వలన కాలానుగుణమైన వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
8. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వలన జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగుతుంది.
9. ఒత్తిడి, ఆందోళన మరియు భయం వంటివి చప్పట్లు కొట్టడం ద్వారా దూరం అవుతాయి.
10. చప్పట్లు కొట్టడం వలన బ్రెయిన్ సానుకూల సంకేతాలు పెరిగి నిరాశను, ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Related Posts

చలికాలంలో షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!? | Sugar Control Tips in Winter Season

కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే ఫలితం మీకే తెలుస్తుంది? | Home Remedies for Burn Injuries

శబరిమలకు వెళ్లే స్వాములకు & భక్తులకు డాక్టర్లు ఇచ్చే సూచనలు?! | Doctors Advice to Devotees Who Are Going to Sabarimala

గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?

హిందు శాస్త్రం ప్రకారం పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది!? | Spiritually Men Head Bath Days

ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti

నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023

కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023

శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga

Next