
What is Kul Deepak Rajyog? & It’s Effects
2కుల దీపక్ రాజయోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Kul Deepak Rajyog?)
మేష రాశి (Aries) :
1. ఈ రాశిలో బృహస్పతి తిరోగమన స్థానంలో ఉంటాడు. దీనీ వలన వీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
2. వీరు వ్యాపారం రంగంలో మంచి ఫలితాలను పొందుతారు.
3. వ్యాపారంలో ఆదాయ వనరులు పెరుగుతాయి.
4. రచన, జర్నలిజం, విద్యలో రంగంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి విజయం పొందుతారు.
5. తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూరిచేస్తారు.
6. విదేశీ ఉద్యోగ అవాకాశాలు పొందుతారు.
7. వాయిద పడిన పనులన్నీ పూర్తవుతాయి.
సింహ రాశి (Leo) :
1. ఈ కలయిక ఈ రాశి వారికి శుభప్రధం.
2. ఈ సమయంలో ఈ రాశి వారికి డబ్బు సమస్యలన్నీ తిరుతాయి.
3. వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబందం దొరుకుతుంది.
4. వీరి కోరికలన్నీ ఈ సమయంలో నెరవేరుతాయి.
5. వీరికి వృత్తి, వ్యాపారంలో రంగాలలో మంచి విజయం వరిస్తుంది.
6. వీరికి ఆదాయం వనరులు సమకురుతాయి.
7. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం.
మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.