
Sun & Jupiter Formed Navapancham Rajyoga
2కుల దీపక్ రాజయోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Kul Deepak Rajyog?)
మేష రాశి (Aries) :
1. ఈ రాశి వారికి ఈ యోగం ఏర్పడడం వలన గొప్ప శుభ శకునంగా భావించాలి.
2. వాయిదా పడి ఉన్న పనులు అన్ని ఇ సమయంలో పూర్తవుతాయి.
3. జీవితంలో విజయం సాధిస్తారు.
4. ఆదాయ వనరులు పెరుగుతాయి.
5. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది.
6. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి (Leo) :
1. ఈ రాశి వారికి ఈ యోగం పిల్లలకు మంచి సమయం.
2. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు మంచి మద్దతు లభిస్తుంది.
3. పోటీ పరీక్షలు రాశె వారికి ఇది మంచి సమయం.
4. పిల్లల నుండి తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు.
5. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
6. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
7. ఈ సమయంలో గర్భిణీ మహిళలు మగ బిడ్డ పుట్టే అవకాశం మెండుగా ఉంది.
వృశ్చిక రాశి (Scorpio) :
1. ఈ రాశి వారికి ఈ యోగ సమయం మంచిగా కలిసి వస్తుంది.
2. కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది.
3. వీరికి జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది.
4. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు దక్కుతాయి.
5. వ్యాపారులకు ఆదాయ వనరులు పెరుగుతాయి.
6. ఆరోగ్య రీత్యా మంచిగ ఉంటుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
బుధ- రాహుల వల్ల విధ్వంసక జాడత్వ యోగం! ఈ రాశికి ఇబ్బందులు, సమస్యలు తప్పవు!? | Jadatva Yoga
500 ఏళ్ల తర్వాత కుల దీపక్ రాజయోగం! ఇప్పటి నుంచి ఈ రాశులకు అంత అద్భుతమే!? | Kul Deepak Rajyog
కొత్త సంవత్సారిదిలో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి? | New Year 2024 Revolution
ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి తగ్గేదే లే!? చేతినిండా డబ్బు, గౌరవం! | Mars in Sagittarius
సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023
https://hariome.com/weekly-horoscope-december-23rd-to-30th-2023/
ఒకే నెలలో 4 యోగాలు! ఈ రాశుల వారికి ఎప్పుడులేని గొప్ప రాజయోగం పట్టబోతుంది!? | 4 Rajyogas in December