నవజాత శిశువుకు ఎలాంటి పేరు పెట్టాలి? ఎలా పెట్టాలి? | Numerology Names For Newborn

0
956
Numerology Names For Newborn
Numerology Names For Newborn Baby?!

According to Numerology How to Put Name to Baby Which Things Must Take Consideration

1నవజాత శిశువుకు పేరు ఎలా పెట్టాలో తెలుసుకోండి

న్యూమరాలజీ ప్రకారం నవజాత శిశువుకు పుట్టిన తేదీ ఆధారంగా ఆ సంఖ్యలు వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే అశుభాలు, శుభాలు, గుణగణాలు వంటివి న్యూమరాలజీ (Numerology) నిపుణులు చెబుతారు. అప్పుడే పుట్టిన శిశువుకు సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరు ఎలా పెట్టాలి? ఏ అంశాలను తీసుకోవాలో తెలుసుకుందాం!

నవజాత శిశువులకు జన్మదినం ఆధారంగానే పేరు పెట్టాలనీ, అప్పుడే వారి జీవిత భవిష్యత్తుకు మంచి మార్గం చూపిస్తుంది అని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.

న్యూమరాలజీ ప్రకారం, మీ బిడ్డకు లక్కీ నేమ్ నంబర్‌ను లెక్కించవచ్చు. న్యూమరాలజీ నేమ్ నంబర్స్‌ సహాయంతో నవజాత శిశువులకు పెట్టే పేర్లు, ఆ బిడ్డ మంచి జీవితం జీవించేలా సహాయపాడతది. అయితే ముందు పేర్ల ఆధారంగా వారికి వర్తించే సంఖ్య ఏంటో తెలుసుకుందాము. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back