దేవాలయం వద్ద కోనేరు ఎందుకు? | Why Ponds Located Near Temples in Telugu

2
7886
ponds in temple
Significance of Temple ponds with special reference to Water

Significance of Temple ponds with special reference to Water

1. దేవాలయం వద్ద కోనేరు ఎందుకు నిర్మిస్తారు? 

దేవాలయాల వద్ద కోనేరు ఉండటం చాలా పుణ్య క్షేత్రాలలో చూస్తాం. దానినే పుష్కరిణి అని కూడా అంటాము.

కొత్తగా కట్టించిన దేవాలయాలలో ఈ కొలను, కోనేరు , పుష్కరిణి వంటివి కనబడవు. కానీ పురాతన కాలం లో నిర్మింపబడ్డ ఆలయాలలో కోనేరు తప్పని సరిగా కనబడుతుంది.

ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు జీవనదులు ప్రవహించే తీరాలలో నిర్మింపబడి ఉంటాయి. నీటి కొలను, లేదా నదికీ దేవాలయానికీ మధ్యగల సంబంధం ఏమిటి. దేవాలయం వద్ద జలాశయం తప్పనిసరిగా ఉండాలా?

ఆధ్యాత్మికంగా కోనేటి ప్రాముఖ్యత:

దేవాలయం ప్రశాంతతకు చిహ్నం. నీరు ప్రాణానికి, జీవానికి ప్రతీక. అంతేకాకుండా దేవాలయాలలో జరిగే అనేక క్రియలలో నీటియొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ.

దేవలయములో జరిగే మంత్రోచ్చారణల,పుణ్యకార్యాల శక్తిని నీరు నిక్షిప్తము చేసుకుంటుంది.

అలాగే సంధ్యావందనములకు, పితృకార్యాలకు, అర్ఘ్య పానాదులకు, పుణ్య స్నానాదులకు కోనేటినే ఉపయోగించడం జరుగుతుంది.

సామాజికంగా కోనేటి అవసరం:

దేవాలయాలలో ఇదివరకు ఎంతోమంది భక్తులు, యాచకులకు దేవాలయ పరిసరాలలో నివసించే పశు పక్ష్యాదుల నీటి అవసరాలను ఈ కొనేరులే తీర్చేవి.

కోనేరుగానీ, నది గాని ఉన్న దేవాలయాలలో ఇప్పటికీ ప్రసాదంలో కొంత భాగాన్ని ఆ కోనేటికి లేదా నదికి సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది.ఆ నీటిలో నివసించే జీవులకి ఆహారాన్ని అందించటమే దాని ముఖ్య ఉద్దేశ్యము.

మనదేశంలోని దేవాలయాలు సంఘ జీవనానికి ప్రతీకలు. నీరు సంఘ జీవనానికి కేంద్రము వంటిది. కావున మన దేవాలయాలను నది ఒడ్డున గాని లేదా దేవలయములో కోనేరులను గాని నిర్మించే వారు.

గుడిలో గంట ఎందుకు కొట్టాలి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? గంట విశిష్టత ఏమిటి? | Reason Behind Ring Bell in the Temple

హనుమంతుడికి తమలపాకులతో పూజిస్తే కలిగే అద్భుత ఫలితాలు | Why Worship Anjaneya Swamy With Betel Leaves

హనుమన్ చాలీసాని పఠించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Hanuman Chalisa Chanting Rules

ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పొందే ప్రయోజనాలు | Benefits of Reciting the Hanuman Chalisa

ఉదయం లేవగానే మొట్టమొదటగా దీనిని చూస్తే మీ జీవితమే మారిపోతుంది! Morning Astrology

శ్రీ మహాలక్ష్మి మన ఇంట నివసించాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటి?! | Whose House Does Goddess Sri Mahalakshmi Live In?

పూజా చేసేటప్పుడు పుష్పాలను ఎందుకు వినియోగించాలి?! Importance of Using Flowers During Puja?

Promoted Content

2 COMMENTS

  1. పూర్తి వివరణ ఇవ్వడం లేదు ఇంకా పూర్తి వివరణ ఇస్తే బాగుంటుంది హరేకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here