సంపదనిచ్చే అనుమతీ దేవి | Anumathi Devi 

2
24249
సంపదనిచ్చే అనుమతీ దేవి
Anumathi Devi

Anumathi Devi 

1. అనుమతీదేవి అనుగ్రహానికి ఏమిచేయాలి? 

అనుమతీదేవి..! శివారాధనలో తప్పకుండా ఆమె ప్రస్తావన వచ్చితీరుతుంది. ఏదైనా ఒక కార్యం తలపెట్టడానికి దైవీకమైన అనుమతి లేకుండా ఏదీ జరగదు. ‘శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు’ అంటారు పెద్దలు. ఆ శివుని ఆజ్ఞలను తెలిపేదే అనుమతీదేవి. పౌర్ణమి ముందు రోజుని అనుమతి అంటారు.శివుడు ఆయనకు ఆశ్రితుడైన చంద్రుడు మన మనస్సును నడిపించే దేవతలు. పౌర్ణమి ముందు రోజు అంటే నెలలోని పధ్నాలుగవ రోజు శివారాధన చేస్తే అనుమతీదేవి అనుగ్రహించి సకల సంపదలనూ, సంతానాన్నీ, అద్వితీయమైన మేధస్సునూ ప్రసాదిస్తుంది. ఆమె కృష్ణ జింక వాహనంగా కలిగి ఉంటుంది.

అనుమతీదేవి ఎవరు?

ఈమె చంద్ర దేవత. అథర్వ వేదం లోనూ,ఋగ్వేదం లోనూ, మహాభారతం లోని విష్ణుపురాణం లోనూ  ఈమె ప్రశస్తి కనబడుతుంది. పురాణ కాలం లో రాజసూయ యాగ సమయం లో ఈమెను పూజించేవారు. ఋగ్వేదం లో ఈమె ఒక నది గా చెప్పబడింది. భగవత్పురాణాన్ని అనుసరించి ఈమె పన్నెండు మంది ఆదిత్యులలో (సూర్యులలో) ఒకరైన ధాత్రాదిత్యుని భార్య.

Related Posts

రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas

Kurma Jayanthi 2025 | కూర్మ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు

Chitra Navaratri 2025 | చైత్ర నవరాత్రి – విశిష్టత, తథ్యాలు, ఆచారాలు

Amarnath Yatra 2025 | అమర్‌నాథ్ యాత్ర 2025 రిజిస్ట్రేషన్ గురించి మీకు కావల్సిన పూర్తి వివరాలు.

 

Promoted Content

2 COMMENTS

  1. I am feeling very glad to see all asanas and mudras and others,I am requesting you to send updates if possible
    Thank you
    Karuna Sridhar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here