
Kalashtami Vratham in Telugu
1. కాలాష్టమి అంటే ఏమిటి?
ప్రతి కృష్ణ పక్ష అష్టమికీ కాలాష్టమి వ్రతం చేస్తారు. పౌర్ణమి తరువాత వచ్చే అష్టమి కాలాష్టమి అంటారు. ఇది కాల భైరవుని అనుగ్రహం కొరకు చేసే వ్రతం. ఆదిత్య పురాణం లో కాలాష్టమి గురించిన వివరణ ఉంటుంది.
కాలాష్టమీ వ్రతం ఎలా చేయాలి? (How to do Kalashtami Vrat)
సూర్యోదయానికి ముందే స్నానమాచరించి కాల భైరవుని ఆరాధించాలి. ఆరోజున పితృదేవతలను స్మరించాలి. ఉపవాస దీక్షను పాటించాలి. కాలభైరవుని మందిరానికి లేదా ఏదైనా శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.
కాలాష్టమీ వ్రతం చేయడం వలన కలిగే శుభాలు (Benefits of Kalashtami Vrat)
కాలాష్టమీ వ్రతం ఆచరించడం వల్ల ఇంటిలోని వారికి అప మృత్యు దోషాలు తొలగుతాయి. దిష్టి దోషాలు తొలగుతాయి.కాలష్టమీ వ్రతాన్ని చేయడం వీలు పడని పరిస్థితి ఉంటే , ఆరోజున సూర్యోదయానికి ముందు స్నానమాచరించి. శివాలయ దర్శనం చేసుకుని, నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టాలి. దీనివల్ల ఆకస్మిక ప్రమాదాలూ, మరణాలూ జరగకుండా, పనులు శుభప్రదంగా జరుగుతాయి.
Kalashtami Vrat 2025 Dates
తేదీ | వారం రోజు | పంచాంగ వివరాలు | ప్రారంభ సమయం |
ముగింపు సమయం
|
22 జనవరి 2025 | బుధవారం | కృష్ణ అష్టమి (మాఘ మాసం) | 21/01/2025 మధ్యాహ్నం 12:39 |
22/01/2025 మధ్యాహ్నం 3:18
|
20 ఫిబ్రవరి 2025 | గురువారం | కృష్ణ అష్టమి (ఫాల్గుణ మాసం) | 20/02/2025 ఉదయం 9:58 |
21/02/2025 మధ్యాహ్నం 11:57
|
22 మార్చి 2025 | శనివారం | కృష్ణ అష్టమి (చైత్ర మాసం) | 22/03/2025 తెల్లవారుజామున 4:24 |
23/03/2025 తెల్లవారుజామున 5:23
|
21 ఏప్రిల్ 2025 | సోమవారం | కృష్ణ అష్టమి (వైశాఖ మాసం) | 20/04/2025 సాయంత్రం 7:01 |
21/04/2025 సాయంత్రం 6:59
|
20 మే 2025 | మంగళవారం | కృష్ణ అష్టమి (జ్యేష్ఠ మాసం) | 20/05/2025 ఉదయం 5:52 |
21/05/2025 తెల్లవారుజామున 4:55
|
19 జూన్ 2025 | గురువారం | కృష్ణ అష్టమి (ఆషాఢ మాసం) | 18/06/2025 మధ్యాహ్నం 1:35 |
19/06/2025 మధ్యాహ్నం 11:55
|
18 జూలై 2025 | శుక్రవారం | కృష్ణ అష్టమి (శ్రావణ మాసం) | 17/07/2025 సాయంత్రం 7:09 |
18/07/2025 సాయంత్రం 5:02
|
16 ఆగస్టు 2025 | శనివారం | కృష్ణ అష్టమి (భాద్రపద మాసం) | 15/08/2025 రాత్రి 11:49 |
16/08/2025 రాత్రి 9:34
|
14 సెప్టెంబర్ 2025 | ఆదివారం | కృష్ణ అష్టమి (ఆశ్వయుజ మాసం) | 14/09/2025 తెల్లవారుజామున 5:04 |
15/09/2025 తెల్లవారుజామున 3:06
|
14 అక్టోబర్ 2025 | మంగళవారం | కృష్ణ అష్టమి (కార్తిక మాసం) | 13/10/2025 మధ్యాహ్నం 12:24 |
14/10/2025 మధ్యాహ్నం 11:09
|
12 నవంబర్ 2025 | బుధవారం | కృష్ణ అష్టమి (మార్గశిర మాసం) | 11/11/2025 రాత్రి 11:09 |
12/11/2025 రాత్రి 10:58
|
12 డిసెంబర్ 2025 | శుక్రవారం | కృష్ణ అష్టమి (పుష్య మాసం) | 11/12/2025 మధ్యాహ్నం 1:57 |
12/12/2025 మధ్యాహ్నం 2:57
|
Promoted Content