Mudupu | వేంకటేశ్వరస్వామికి ముడుపు ఈ విధంగా కడితే మీకు కుభేరకాటాక్షమే!

0
224
Tie mudupu like this for getting Kubera Kataksh.
Venkateswara Swamy Mudupu

Venkateswara Swamy Mudupu Ela Kattali

వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి ?

తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల హృదయాలకు నిలయం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు పరుగులు తీస్తారు. తమ మనసులోని కోర్కెలను తెలియజేసుకుని, స్వామివారి అనుగ్రహం పొందాలని ఆశిస్తారు. భక్తులు తమ సమస్యలు తీరాలని, కోర్కెలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వామివారికి ముడుపు కడతారు. ఈ ముడుపు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తుల భక్తి శ్రద్దలకు నిదర్శనం. మరి ఎలా కట్టాలని ఈ వీడియోలో తెలుసుకుందాం.

Related Posts

నిదానమే ప్రధానం అని చెప్పిన మన పెద్దలు, ఆలస్యం అమృతం విషం అని కూడా చెప్పారు ఎందుకు?

Ravana’s wife | ఎవరికీ తెలియని రావణుడి భార్య మండోదరి జీవిత రహస్యం?

14 సంవత్సరాల వరకు కృష్ణుడు తన తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు?

Maddi Anjaneya Swamy Temple History | శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర & విశిష్టత

Hanuman & Shani Dev | హనుమంతుడికి శనిదేవుడు ఏమని మాట ఇచ్చాడు?

మధుర మీనాక్షమ్మ ఆలయం గురించి మీకు తెలియని రహస్యాలు.

కాకులు వాలని కోటప్పకొండ యొక్క ప్రాముఖ్యత & చరిత్ర

హనుమంతుడు బ్రహ్మచారి కాదు అని మీలో ఎంతమందికి తెలుసు!

విష్ణువు కుర్మా అవతారంలో ఉన్న ఏకైక దేవాలయం? | Kurmanathaswamy temple