
Acharya Raghavendra is a famous cinema and political astrologer
12017 నుండి మాక్రాన్ అధికారంలో
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ 2017 నుండి అప్రతిహాతం గా సాగుతున్న అధికారానికి బీటలు. ఫ్రాన్స్ ప్రజలు మాక్రాన్ పరిపాలనపై నిరాశ చెందుతున్నారు.
మెరైన్ లే పెన్ విజయం
గత ఎన్నికల పరాజయాన్ని శాసిస్తూ, ఈ సారి నేషనల్ ర్యాలీ పార్టీ అధినేత మెరైన్ లే పెన్ అధికారాన్ని అందుకోబోతున్నారు. మెరైన్ లే పెన్ తన రాజకీయ అనుభవం, పట్టుదలతో ఈసారి ఫ్రాన్స్ అధ్యక్ష పీఠాన్ని చేబట్టనున్నారని ఆచార్య రాఘవేంద్ర జోష్యం చెబుతున్నారు.
పోటీపడుతున్న ఇతర పార్టీలు
ఫ్రాన్స్ ఇన్సౌమిస్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, గ్రీన్ పార్టీలు 3వ స్థానం కోసం పోరాడుతున్నారు. వీరి పోటీ ఫ్రాన్స్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది.
యూరప్ ఆర్ధిక మాంద్యం
రానున్న రోజుల్లో యూరప్ దేశాలు తీవ్రమైన ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కోనున్నాయని, ఈ పరిస్థితులు అమెరికా, కెనడా జిడిపి పై ప్రభావం చూపనున్నాయని ఆచార్య రాఘవేంద్ర జోష్యం చెప్పారు.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.