
Ram Temple Opened By Jwans
1మావోలు మూసివేత, జవాన్లు తెరిచిన రామాలయం.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని లఖాపాల్ గ్రామంలో 500 ఏళ్ల నాటి రామాలయం 21 ఏళ్ల తర్వాత తెరిచింది. మావోయిస్టుల బెదిరింపుల కారణంగా 2003లో మూతబడిన ఈ ఆలయం, సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్ సహాయంతో తిరిగి తెరిచింది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.