
Chaturgrahi Yoga In Pisces
1చతుర్గ్రాహి యోగం మూడు రాశులకు అదృష్టం కలిసొస్తుంది.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
ఏప్రిల్ నెలలో ఒక అరుదైన సంఘటన జరగబోతోంది. శుక్రుడు, బుధుడు, కుజుడు, రాహువు అనే నాలుగు గ్రహాలు మీన రాశిలో కలయిక చెందుతాయి. ఈ అద్భుతమైన యోగాన్ని “చతుర్గ్రాహి యోగం” అని పిలుస్తారు. ఈ యోగం ప్రభావం మూడు రాశులపై చాలా సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.