
Good News For Srisailam Devotees
1శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
1. శ్రీశైలం దర్శనానికి రాత్రి 9 గంటల తర్వాత కూడా వెళ్ళవచ్చు.
2. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యం కోసం దోర్నాల ఫారెస్ట్ గేట్లు రాత్రి 9 గంటల తర్వాత కూడా తెరిచి ఉంటారు.
3. మార్చి 11వ తేదీ వరకు ఈ నిబంధన అమలులో ఉంటుంది.
గమనిక:
1. రాత్రి 9 గంటల తర్వాత శ్రీశైలం వెళ్లే భక్తులు, అవసరమైన ఆధారాలను తమ వెంట ఉంచుకోవాలి.
2. అధికారుల సూచనలను పాటించాలి.
3. దీంతో భక్తులకు శ్రీశైలం దర్శనం మరింత సులభం అవుతుంది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.