ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి తగ్గేదే లే!? చేతినిండా డబ్బు, గౌరవం! | Mars in Sagittarius

0
24344
Mars in Sagittarius
What Will Happen If Mars in Sagittarius & It’s Remedies?

Mars Transit in Sagittarius From Sankranti 2024

1ధనుస్సు రాశిలో కుజుడు రాక

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మన హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2024 సంవత్సరం ప్రారంభంలో చాలా గ్రహాల కదలికల్లో పెను మార్పులు జరగనున్నాయి. అంగారక గ్రహానికి అధిపతి కూడా తన గమనాన్ని మార్చుకోనున్నాడు. జనవరి 14న కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం 12 రాశులలో కనిపిస్తుంది. కొన్ని రాశులకు సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మారనుంది. అయితే ఈ మూడు రాశుల వారి సంపద బాగా పెరుగుతుంది. మరి ఇది ఏ రాశులపై కనిపిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back