ఒకే నెలలో 4 యోగాలు! ఈ రాశుల వారికి ఎప్పుడులేని గొప్ప రాజయోగం పట్టబోతుంది!? | 4 Rajyogas in December

0
875
4 Rajyogas Formed in December
What are the Effects & Remidies of 4 Rajyogas Formed in December?

4 Rajyogas Formed in December

1రాజయోగం ఎవరికి పట్టబోతుంది?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

గ్రహాల కదలికల వలన కాలానుగుణంగా శుభ యోగం మరియు రాజ్ యోగా ఏర్పడతాయి. డిసెంబరులో కుజుడు, శని, శుక్రుడు మరియు బృహస్పతి చంద్రుల కలయిక వల్ల రాజయోగం ఏర్పడనుంది. డిసెంబర్ నెలలో పంచమహాయోగ రాజయోగాలలో ఒకటైన అంగారకుడి నుండి రుచక రాజయోగం మరియు శని నుండి షష్ యోగం ఉన్నాయి. శుక్రగ్రహం వల్ల మాళవ్య రాజ్యయోగం మరియు గురు, చంద్రుల కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడతాయి. మరి ఈ నాలుగు రకాల రాజయోగాల వలన కొన్ని రాశుల వారి అదృష్టం కలగనుంది. మరి ఆ రాశుల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back