శివుడికి వీటితో అభిషేకం చేస్తే అమోఘ వరాలు కురిపిస్తాడు!? | Types of Lord Shiva Abhishekams & Their Results

0
723
Benifits of Shiva abhishekam
What are the Items to be Used for Shiva Abhishekam & Their Results?

What are the Best Items for Shiva Abhishekam?

1శివాభిషేకానికి ఉత్తమమైన వస్తువులు ఏమిటి?

పరమ శివుడు అభిషేక ప్రియుడని అందరికి తెలుసు. ఆయనకు పంచామృతాలతో, పండ్ల రసాలతో, విభూదితో ఇంకా చాలా రకాల అభిషేకాలు చేస్తారు. శిరస్సుపై గంగను ధరించిన గంగాధరునికి అభిషేకం అంటే మహా ప్రీతి. చెంబుడు నీళ్లు పోసినా సరే భోళాశంకరుడు మురిసిపోతారు. అందుకే శివార్చన లో ముఖ్యమైనది అభిషేకం. అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉందని అంటున్నారు మన పండితులు. మరి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందామా!

ఏ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? (What are the Results of Abhishekam to Lord Shiva With Which Items?)

  • ఆవు పాలు – సర్వ సుఖాలు కలుగుతాయి.
  • ఆవు పెరుగు – ఆరోగ్యం, బలం సమకూరుతాయి
  • ఆవు నెయ్యి – ఐశ్వర్యాభివృద్ధి దక్కుతుంది.
  • చెరకు రసం (పంచదార) – దుఃఖ తొలగుతుంది.
  • తేనె – తేజస్సు పెరుగుతుంది.
  • భస్మ జలం – పాపాలు తొలగుతాయి.
  • సుగంధోదకం – పుత్ర సంతోషం కలుగుతుంది.
  • పుష్పోదకం – స్థిరాస్తి పెరుగుతుంది.
  • బిల్వ జలం – ఆనందాలు పెరుగుతాయి.
  • నువ్వుల నూనె – మృత్యు దోషం తొలుగుతుంది.
  • రుద్రాక్షోదకం – ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.
  • సువర్ణ జలం – దరిద్ర తొలగుతుంది.
  • అన్నాభిషేకం – సుఖ జీవనం సాగుతుంది.
  • ద్రాక్ష రసం – సకల కార్య అభివృద్ధి చెందుతుంది.
  • నారికేళ జలం – సర్వ సంపద వృద్ధి చెందుతుంది.
  • ఖర్జూర రసం – శత్రునాశనం జరుగుతుంది.
  • దూర్వోదకం (గరిక జలం) – ఆర్థిక వృద్ధి చెందుతుంది.
  • ధవళొదకమ్ – శివుడి దగ్గరవుతారు.
  • గంగోదకం – సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి కలుగుతుంది.
  • కస్తూరీ జలం – రాచరికం, రాజసం
  • నేరేడు పండ్ల రసం – నిరాశ తొలగుతుంది.
  • నవరత్న జలం – గృహ ప్రాప్తి కలుగుతుంది.
  • మామిడి పండు రసం – దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.
  • పసుపు, కుంకుమ – మంగళ ప్రదం
  • విభూది – కోటి రెట్ల ఫలితం దక్కుతుంది.

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Posts

మనిషి తెలిసి తెలియక చేసే పాపాలను ఈ విధంగా వినాయక శాంతి స్నానంతో నివారణ చేసుకోండి?! | Vinayaka Shanti Snanam

ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals