శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు! ఈ రాశులకు ధన యోగం!? | Shani Transit in Shatabhisha Nakshatra

0
31964
Shani Transit in Shatabhisha Nakshatra
What are the Predictions & Remedies for Shani Transit in Shatabhisha Nakshatra?

What is the Prediction for Shani Trasnit into Shatabhisha Nakshatra?

1శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

శతాభిష నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారు ధనవంతులవుతారు..!

ఈ సమయంలో శని కుంభరాశిలో ఉంటాడు. నవంబర్ 24న శని శతభిష నక్షత్రంలోకి ప్రవేశించింది. శతభిషా నక్షత్రం 27 నక్షత్రాలలో 24వ నక్షత్రం. అలాగే ఈ రాశి వారికి కుంభ రాశి, అధిపతి రాహువు. ఈ సమయంలో కుంభరాశిలో శనితో రాహువు కూడా ఉన్నాడు. శనిగ్రహం శతభిషా నక్షత్రంలోకి సంచరించడం వలన అఖండ విజయాలు మరియు ధనలాభం కలుగుతాయి. కాబట్టి శని నక్షత్రం మారడం వల్ల ఏ ఏ రాశులు లాభపడతాయో మన ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back