వాడిన పూలను పారేయకుండా ఇలా ధూపం తయారుచేసుకోని దేవుడికి నివేదన చేయండి! | Dhoop With Faded Flowers

0
276
Faded Flowers dhoop
What is the Procedure of Making Dhoop With Faded Flowers?

How To Make Dhoop With Dry Faded Flowers

1ఎండిన వాడిపోయిన పూలతో ధూపం ఎలా ఇయ్యాలి?

పాడైన పూలను మన దగ్గర కొన్ని చిట్కాలు ఉంటే ధూపం తయారు చేసుకోవచ్చు. ఇది ఎలాగో తెలుసుకుందాం. మనం రోజు పూజ చేసిన తర్వాత వాడిన పూలు పారేస్తూ ఉంటాం లేకపోతే నీళ్లలో వదిలేస్తాం. అయితే పూలను వృథాగా పారేయకుండా పూజ కోసం, సువాసనల కోసం ధూపం కోసం ఇలా తయారుచేసుకోవచ్చు.

వాడిన పూలతో చేసే ధూపానికి అవసరం అయ్యే పదార్థాలు (Ingredients Needed for Incense Made From Dry Flowers):

1. వాడిన పువ్వులు.
2. చందనం పొడి.
3. కర్పూరం బిళ్లలు
4. సాంబ్రాణి పొడి 2
5. నువ్వుల నూనె 2 టీ స్పూన్
6. తేనె 1 టీస్పూన్

వాడిన పూలతో చేసే ధూపం తయారీ విధానం (Method of Making Incense From Spent Flowers)

వాడిన పూలను ఎండలో ఉంచాలి. గ్రైండర్లో పూల రేకులను తేనె 1 టీస్పూన్, నువ్వుల నూనె 2 టీ స్పూన్, చందనం పొడి, సాంబ్రాణి పొడి వేసి ఫిల్టర్ చేస్తే మెత్తని పొడి వస్తుంది. ఎండలో ఒక రోజు ఆరబెట్టి వాడుకోవచ్చు.

వాడిన పూలు పూజకు అసలు వాడకూడదు. పాత పూలు ఒక వేళ ఇలా వాడితే తప్పకుండా నెగిటివ్ శక్తి వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే కొత్త పూలు వాడాలి.

Related Posts

పెళ్ళి కుదరకపోతే కార్తీక మాసంలో ఇలా చేస్తే వివాహాం కుదురుతుంది?! | Do These Things in Karthika Masam For Marriage Settle

ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti

ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి కాదా? మరీ ఎవరిని వివాహం చేసుకున్నారు? | Was Hanuman Married as per Hindu Mythology?

హిందు శాస్త్రం ప్రకారం పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది!? | Spiritually Men Head Bath Days

నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023

కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023

శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga

https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/

రుద్రాక్ష మాలలు ధరించే వారు కచ్చితంగా పాటించవలసిన నియమనిష్టలు | Rules for Wearing Rudraksha & Benefits

సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities