
What are the Benefits of Seeing Your Own Palms in the Morning?
1ఉదయం లేవగానే మొట్టమొదటగా మీ అరచేతిని చూస్తే కలిగే ప్రయోజనాలు
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఉదయం మేల్కొనగానే మీ అరచేతిని చూడటం ద్వారా చాలా మేలు జరుగుతాయి అని నమ్మకం. కాని ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేగిసినా వెంటానే స్మార్ట్ ఫోన్ చూసే అలవాటు ఎక్కువ అయిపోయింది. చాల తక్కువ మంది ఉదయం మేల్కొన్నప్పుడు వారి చేతులను చూసుకుంటారు.
నిద్రలేచిన వెంటనే అరచేతులను చూసుకోవడం వల్ల మంచి ఫలితాలను ఇస్తాయి. అరచేతిని చూసుకుంటూ మంత్రాన్ని పఠించాలి. ఇలా చెయ్యడం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ మంత్రాన్ని జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.