వేపకాయల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 7th Day Vepakayala Bathukamma

0
524
7th day Vepakayala Bathukamma
What is the 7th Day Bathukamma? i.e, Vepakayala Bathukamma

Vepakayala Bathukamma

1వేపకాయల బతుకమ్మ

వేపకాయల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది (Why Called as Vepakayala Bathukamma?)

అక్టోబరు 08 2024న ఆశ్వయుజ మాసంలో షష్టి రోజు వేపకాయల బతుకమ్మ జరుపుతారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో భాగంగా 7వ రోజు వేపకాయల బతుకమ్మ అందరి ఇళ్లలో సందడి చేస్తుంది. ఏడవరోజును ప్రతిబింబించేలా ఏడు అంతరాలలో బతుకమ్మను పేరుస్తారు. అయితే ఈరోజు బతుమ్మకు వాయినంగా వేపకాయలను ఇస్తుంటారు. అందుకే ఈ బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని అంటారు. సకినాల పిండిని, వేపకాయల్లా చేసి, పప్పుమరియు బెల్లం నైవేద్యంగా పెడుతారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back