
Jupiter Transit Effect 2023
1గురుడు తిరోగమనం
జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు గ్రహం 4 నెలల నుంచి తిరోగమనంలో ఉంది. ఆనందం మరియు సంపదకు కారకుడైన గురుడు మేషరాశిలో సెప్టెంబర్ 4 వరకు తిరోగమనం చెందాడు. 4 నెలల పాటు తిరోగమనంలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఆనందం మరియు సంపద పెరుగుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.