
Sun Entry into Pushya Nakshatra Will Benefit These Zodiac Signs
1పుష్య నక్షత్రంలోకి సూర్య భగవానుడు
సూర్యభగవానుడు గ్రహాల రాజు. సూర్య గ్రహం పుష్య నక్షత్రంలోకి ప్రవేశించాడు. పుష్య నక్షత్రం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. సూర్య గ్రహం 20 జూలై 2023 నక్షత్రంలోకి ప్రవేశించాడు. మొత్తం ఉన్న 27 నక్షత్రాలు పుష్య నక్షత్రం ఎనిమిదవ నక్షత్రంగా అందరికీ తెలుసు. పుష్య నక్షత్రం శని & బృహస్పతిచే పాలించబడుతుంది. గ్రహాల రాజు సూర్య గ్రహం పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల 4 రాశుల వారికి మంచి జరుగుతుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.