
On Rakhi Pornami 2024 is Badhra Kalam So Don’t Tie Rakhi On This Time
1రాఖీ పండుగ రోజే భద్ర కాలం కావున ఈ సమయంలో రాఖీ కట్టకూడదు
భద్ర కాలం అని ఎందుకు పిలుస్తారు? అసలు ఈ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది? (What is Badhra Kalam / Time?)
శూర్పణఖ భద్ర కాలంలో ఆ రావణాసురునికి రాఖీ కట్టింది. రావణసురుని సామ్రాజ్యం మొత్తం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. ఈ భద్ర కాలంలో శూర్పణఖ తన యొక్క సోదరుడైన లంకేశుడు కూడా రాఖీ కట్టింది. ఆ తరువాతనే ఆ రావణాసురుని లంక చెడు దశ ప్రారంభమైంది. ఆ రావణాసురునికి దురదృష్టం మొదలైందని చెబుతారు.
అలాగే శ్రావణ పూర్ణిమ రోజున ఉదయం రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున బ్రాహ్మణులు మరియు వైశ్యులు తమ పాత జంద్యము మార్చుకుంటారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా కొత్త జంధ్యము ధరిస్తారు. ఈ జంద్యము ఉదయాన్నే మార్చుకుంటారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.