30 ఏళ్లు దాటినా వివాహం కాలేదా? ఈ వాస్తు చిట్కాలు పాటించండి! | Vastu Tips For Marriage

0
620
Vastu Tips To Avoid Delay in Marriage
Follow These Vastu Rules To Avoid Delay in Marriage

Vastu Tips To Avoid Delay in Marriage

2వాస్తు సరిగా లేకపొతే పెళ్ళి అవ్వదా?!

ఎంత ప్రయత్నించినా మీకు పెళ్లి కావడం లేదా. అయితే ఈ వాస్తు చిట్కాలతో శుభవార్త వింటారు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి జీవనంలో వివాహానికి అతి ముఖ్యమైనదిగా పరిగణించబడింది. కొంత మందికి పెళ్లి సరైన సమయంలో అవుతంది. మరి కొందరికి పెళ్లి కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతాయి. దీంతో పెళ్లి కాని వారు కలత చెందుతారు.

పెళ్లి ఆలస్యంగా జరగడానికి వాస్తు దోషం కారణం కావచ్చు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దోషం ఉంటే ఎంత ప్రయత్నించిన పెళ్లి జరగదని అని ఒక అంచనా. వాస్తు చిట్కాల ద్వారా చాలామటుకు ఉపాసమానం వస్తుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back