Ashada Masam 2025 | ఆషాఢమాసంలో ఈ పనులు చేస్తే అదృష్టం మీ వెంటే!

0
6738
Precaution
Must Take These Precautions in Ashada Masam

Must Take These Precautions in Ashada Month

1ఆషాఢమాసంలో తప్పకుండా చేయవలసిన పనులు

ఈ సంవత్సరం ఆషాఢమాసం 2025 జూన్ 26వ తేదీన ప్రారంభం అయింది మరియు జూలై 24న ముగుస్తుంది. ఈ ఆషాఢమాసంలో కొన్ని చేయాల్సిన అత్యంత ముఖ్యమైన కొన్ని పనులు తెలుసుకుందాము.

1. ఆషాఢమాసంలో మహావిష్ణువు, మహా శివుని పూజిస్తారు. విష్ణువును మరియు శివుడుని ఎంత పూజిస్తే అంత అధిక లాభాలు కలుగుతాయి.
2. ఆషాఢ మాసంలో జల దేవతను పూజించాలి. ఐశ్వర్యం తో పాటు అదృష్టాన్ని ఇస్తుంది.
3. ఆషాడమాసంలో దుర్గా దేవిని పూజించడం వల్ల శ్రేయస్కరం మరియు శుభ ఫలితాలను ఇస్తుంది.
4. ఆషాఢమాసం ప్రారంభ రోజున నదిలో స్నానం చెయ్యాలి.
5. దానధర్మాలు చేయడం వల్ల మన కుటుంబంలో వారి అందరికీ శుభ ఫలితాలను ఇస్తుంది. లేనివారికి భోజనం, బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల దేవుడు అనుగ్రహం లభిస్తుంది.

ఆషాడ మాసం ప్రత్యేకతలు (Ashada Month Specials)

1. జగన్నాథుని రథయాత్ర ఆషాఢ మాసంలో ప్రారంభం కావడం విశేషం.
2. ఉత్తరాషాఢ నక్షత్రం ఆషాఢ మాసానికి మరొక పేరు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసాన కోరిక నెరవేరే నెల అని భావిస్తారు.
3. ఈ మాసంలో స్వచ్ఛమైన ఆహారం మరియు నీరు తీసుకోవాలి. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి వస్తుంది.
4. మహా విష్ణువు నెల పాటు నిద్రలోకి వెళ్తారు. మహా విష్ణువు నిద్రించిన తర్వాత ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు.
5. ఆషాఢ మాసంలో సూర్యుడిని పూజిస్తారు దీని వల్ల ఆకస్మిక ధన లాభం ఉంటుంది.

Related Posts

https://hariome.com/never-borrow-these-five-things-from-others/

Amarnath Yatra

https://hariome.com/puri-jagannath-rath-yatra-2023/

శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు? | Puri Jagannath Rath Yatra 2025

నేడు జగన్నాథుని రథయాత్ర | Puri Jagannath Rath Yatra in Telugu ?

Puri Jagannath Rath Yatra 2025 | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతలు & ఆసక్తికరమైన నిజాలు

మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో ఈ మార్పులు గమనించారా? | Vastu Tips for Tulasi Basil

Lord Hanuman Vehicle | హనుమంతునికి ఒంటె వాహనంగా మారిన కథ?

శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes

శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?

దేవుడి దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? | Why Sitting in the Temple After God Darshan

ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple

వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi