
Rites & Rituals
ఏ తిథి నాడు ఏ దేవుణ్ణి పూజించాలి దాని వ్రత ఫలం ఏమిటి?
కాలచక్రాన్ని లెక్కగట్టే సాధనాల్లో తిథులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్కో తిథికి ఒక్కో దైవం అధిపతిగా ఉంటారు. ఆయా తిథుల్లో వాటి అధిదేవతలను పూజించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. ఆ వివరాలు,
తిథి | అధిదేవత | వ్రత ఫలం |
పాడ్యమి | అగ్ని | సత్ఫల ప్రాప్తి |
విదియ | అశ్వినీ దేవతలు | ఆరోగ్య వృద్ధి |
తదియ | గౌరీ దేవి | సుమంగళి అనుగ్రహం |
చవితి | వినాయకుడు | విఘ్న నాశనం |
పంచమి | నాగదేవత | వివాహం, వంశవృద్ధి |
షష్టి | సుబ్రహ్మణ్యేశ్వరుడు | పుత్ర ప్రాప్తి |
సప్తమి | ఆదిత్యుడు | ఆయురారోగ్య వృద్ధి |
అష్టమి | అష్టమాతృకలు | దుర్గతి నాశనం |
నవమి | దుర్గాదేవి | సంపద సిద్ధి |
దశమి | ఇంద్రాది దశదిక్పాలకులు | పాపసంహారం |
ఏకాదశి | కుబేరుడు | ఐశ్వర్య ప్రాప్తి |
ద్వాదశి | మహావిష్ణువు | పుణ్యప్రదం |
త్రయోదశి | ధర్ముడు | మనోవాంఛ సిద్ధి |
చతుర్ధశి | రుద్రుడు | మృత్యుంజయత్వం |
పౌర్ణమి | చంద్రుడు | ధన, ధాన్య వృద్ధి |
అమావాస్య | పితృదేవతలు | సంతాన సౌఖ్యం |
Related Posts
గరుడ పురాణంలోని భయంకరమైన శిక్షలు | Garuda Puranas Punishments
తెలుగువారు హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకోవాలి ? తప్పక పాటించాల్సిన విధి విధానాలు
తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు
ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు | Powerful Mantras for Success in Exams
భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!
Shlokas For Kids | పిల్లలకు సులభంగా నేర్పాల్సిన శ్లోకాలు, ఏమి నేర్పించాలి?