Things to Do on Akshaya Tritiya 2025 | అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు ఈ వస్తువుల్ని కొంటే మీరు కోటీశ్వరులు అవుతారు!

0
1888
Akshaya Tritiya 2024 These Things are Auspicious to Buy Instead of Gold
On Akshaya Tritiya Buy These Things Instead of Gold are Auspicious

Akshaya Tritiya 2025 These Things are Auspicious to Buy Instead of Gold Then Lakshmi Devi With You

1అక్షయ తృతీయ 2024 బంగారానికి బదులు ఈ వస్తువులు కొనడం శ్రేయస్కరం అప్పుడు లక్ష్మి దేవి ప్రసన్నం అవుతుంది. 

ఈ సంవత్సరం మే 10న అక్షయ తృతీయ. బంగారాన్ని లక్ష్మీదేవి తో పోలుస్తారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని అంతా అనుకుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మరియు అశీస్సులు ఉంటాయి అని నమ్మకం. ఈ కారణం చేత చాలా మంది ఈ రోజు బంగారం కొనడానికి ఇష్టపడతారు.

భారతదేశం ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద బంగారు ఆభరణాల వినియోగదారు దేశం. ప్రతి శుభకార్యానికి అందరూ బంగారం కొంటారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వినియోగం చాల ఎక్కువ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఈ రోజు బంగారం కొనుగోలు, అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటుంది.

అక్షయ తృతీయ నాడు ఇతర వస్తువులు ఏమి కొనాలి (What to Buy Other Things on Akshaya Tritiya?)

అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం కొనుగోలు చేయడం కాదు. మరికొన్ని వస్తువులు కొనుగోలు చేసిన కోటీశ్వరులు అవుతారు.

1. అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచిది.
2. అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రం కొనుగోలు శ్రేయస్సుకరం మరియు సంపద కలుగుతుంది. పూజా మందిరంలో శ్రీ యంత్రం ఉంచితే మంచిది. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉన్న వారు పై ఉంటుంది.
3. మట్టి కుండ కొనుగోలు మంచిది. అక్షయ తృతీయ రోజు మట్టి కుండలు దానం చేయడం మంచిది.
4. బంగారం కాకుండా గవ్వలు కూడా కొనండి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు గవ్వలు ఉంచండి. ఎర్రటి గుడ్డలో ఈ గవ్వలను చుట్టి ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
5. అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం మంచిది. పూజా మందిరంలో లక్ష్మీదేవి బార్లీ గింజలు సమర్పించండి. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరియు సంపద లభిస్తుంది.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Related Posts

అక్షయ తృతీయ నాడు దానం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి?

Why to Buy Gold on Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఏమవుతుంది? ఏమి చేయాలి? ఎందుకు చేయాలి?

ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువుల్ని చూడకండి | Avoid to See These Things After Wake-up

చీకటి పడ్డాక ఈ వస్తువులు దానం చేస్తే అరిష్టం..Do Not Donate at Night Time

What is the Reason Behind Buying Gold on Akshaya Tritiya?

What is Akshaya Tritiya? | Akshaya Tritiya 2025

9 Things To Donate On Akshaya Tritiya 2025