
Hanuman Dwadasa Nama Stotram
హనుమాన్ ద్వాదశ నామాలు
హనుమాన్ అంజనాసుతః, వాయుపుత్రో మహాబలః
రామేష్టా ఫల్గుణ సఖా పింగాక్షోsమిత విక్రమః
ఉధధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్
హనుమంతుని ఈ 12 నామాలు, పడుకొనే ముందు, ప్రయాణ సమయమున పఠించిన మృత్యు భయం ఉండదు. సర్వత్రా విజయం కలుగును.