నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

0
2162

Devi Navaratri Udyapana Procedure

Devi Navaratri Udyapana Procedure

నవరాత్ర వ్రతం పూర్తి అయిన తర్వాత ఉద్వాసన అంటారు. ఉద్వాసన అంటే మళ్ళీ తమయొక్క నెలవులకు పంపుట అని అర్థం. అమ్మవారిని ఆరాధించినపుడు ఎక్కడినుంచో తీసుకురారు. సర్వవ్యాపిని యైనటువంటి శక్తిని మనం మంత్రం ద్వారా భావన ద్వారా మననుండే అందులో ఆవహింపజేస్తాం. 

అటుతర్వాత ఆ జగదాంబను వివిధ విధములుగా ఆరాధించిన తర్వాత ఏ బింబమునందు ఆరాధించామో ఆ బింబములోని శక్తి మనం స్వీకరించితే మన హృదయంలో అమ్మవారు ఉండి మనలను అనుగ్రహిస్తారు. అందుకు ఆ కలశాన్ని ఉద్వాసన చెప్తారు. అనగా కలశంలో ఉన్న శక్తిని తిరిగి మనలోపలకి స్వీకరించి ఆ కలశమును ఇంక కదుపుతారు. ఇది ఎప్పుడు చేయాలంటే ‘శ్రవణేన విసర్జయేత్’ అని చెప్పినట్లుగా నవమి ఉన్నప్పటికీ శ్రవణా నక్షత్రంలో కూడి ఉన్నప్పుడు ఆరోజునే విసర్జించాలి అని చెప్పారు.

ఆవిధంగా బింబమును తొలగించి బింబములోని శక్తిని మనలోకి స్వీకరిస్తాం. ఇది ఉద్వాసన కలశాన్ని కడపడంలో ఉన్న ఆంతర్యం.

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Navaratri Durga Puja Related Posts

ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules

Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024

https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/

శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram

శరన్నవరాత్రులలో శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ విశేషాలు

https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi

https://hariome.com/sri-saraswati-devi-dasara/

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ | Navaratri 2024 Fourth Day Alamkaram – Sri Lalita Tripura Sundari

శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024

https://hariome.com/sri-mahishasura-mardini/

https://hariome.com/sri-rajarajeshwari-devi/