
మనుషులుగా మన కర్తవ్యం, ధర్మం ఏంటంటే – సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం. హిందూ ధర్మంలో ఈ విధమైన నాలుగు ముఖ్యమైన దానాలను “చతుర్విధ దానాలు” అని అంటారు. ఇవి ప్రతి మనిషి జీవితంలో ఆచరించాల్సినవే.
ఈ నాలుగు దానాలు ఏమిటంటే:
-
ప్రాణాభయం (ప్రాణ దానం): ప్రాణ హానికి గురవుతున్నవారికి, భయంతో వణికుతున్నవారికి రక్షణ కల్పించడం.
-
వైద్యం చేయడం (ఆరోగ్య దానం): వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉచితంగా వైద్యం అందించడం.
-
విద్యా దానం: పేదలకు ఉచిత విద్యను అందించి వారి జీవితం మార్చే అవకాశం కల్పించడం.
-
అన్నదానం: ఆకలితో అలమటించే వారికి ఆహారం ఇవ్వడం, క్షుద్భాదను తొలగించడం.
ఈ చతుర్విధ దానాలు చేసినవారు పూర్వజన్మ పాపాలను పోగొట్టి, ఈ జన్మలోనే సుఖంగా, ప్రశాంతంగా జీవించగలుగుతారు.
Related Posts
పుష్కర సమయంలో చేయవలసిన దానాలు మరియు వాటి ఫలితాలు | Significance of Donations During Pushkara
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
Dhantrayodashi in Telugu | లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి.
కార్తీక పౌర్ణమి ఉపవాస దీక్షలో పాటించాల్సిన నియమాలు | Karthika Pournami in Telugu
Comment:very good and informative.nice job