
Health Tips for Liver in Telugu / లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి?
- బీట్రూట్, క్యారేట్ ఎక్కువగా తినాలి.
- పాలకూర,టమాటాలు తినాలి.
- నిమ్మకాయతో పాటు విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవాలి.
- క్యాబేజీ ,వాల్ నట్స్,అవకాడోలు తినాలి.
- వెల్లుల్లి,యాపిల్స్ తినాలి.
- ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు తినాలి.
- గ్రీన్ టీ ఎక్కువగా తాగాలి.
- వీటిని నిత్యం తెసుకోవడం లో లివర్ లోని విష పదార్ధాలు తొలిగిపోయీ దాని పనితీరు మెరుగుపడుతుంది.