
What is Astrology?
1. జ్యోతిషం అంటే?
జ్యోతిష్యం అనే దాని లో జ్యోతి అనే పదానికి వెలుగు లేదా కాంతి అని అర్థం. సరే ఈ కాంతి ఎలాంటిది అని చూస్తే అంతరిక్షం లో ఉండే కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు ఇవి భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష్య శాస్త్రం.
Promoted Content








Good
Karnataka lagnaniki ye ye grahalu ye ye sthaNalalo vandalo cheppagalaru