శరన్నవరాత్రులలో శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకరణ విశేషాలు

0
6816

 

Mahishasura mardhini devi alankaram
Mahishasura mardhini devi alankaram on day  9  of  naavaratri

శ్రీ మహిషాసురమర్ధిని దేవి

11-10-2024

బుధవారం, ఆశ్వయుజ శుద్ధ నవమి

శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం 9వ రోజు

బూడిద రంగు చీర (కేతు, బుధ)

నివేదన: నువ్వుల నైవేద్యం (ప్రసాదం)

గుడన్నం (చంద్రుడు, గురు, శని)

1. జపించవలసిన మంత్రాలు:

ఓం మహిషాసురమర్ధిన్యై నమః

ఓం రమ్యాయై నమః

ఓం శైలసుతాయై నమః

ఈ మంత్రాలను 108 సార్లు జపించాలి.

యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఈ మంత్రాన్ని 41 సార్లు జపించాలి.

మహిషాసురమర్ధిని స్తోత్రం:

అయి గిరినందినీ, నందితమేదినీ, విశ్వవినోదినీ, నందినుతే |

గిరివరవింధ్యశిరోధినీవాసినీ, విష్ణువిలాసినీ, జిష్ణునుతే |

భగవతీ హే శితికంఠకుటుంబినీ, భూరికుటుంబినీ, భూరికృతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

సురవరవర్షిణీ, దుర్ధరధర్షిణీ, దుర్ముఖమర్షిణీ, హర్షరతే |

త్రిభువనపోషిణీ, శంకరతోషిణీ, కిల్బిషమోషిణీ, ఘోషరతే |

దనుజనిరోషిణీ, దితిసుతరోషిణీ, దుర్మదశోషిణీ, సింధుసుతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసినీ, హాసరతే |

శిఖరిశిరోమణి తుంగా హిమాలయ శృంగనిజాలయ మధ్యగతే |

మధుమధురే మధుకైటభగంజినీ, కైటభభంజినీ, రాసరతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

అయి శతఖండ వికండిత రుండ విటుండిత శుండ గజాదిపతే |

రిపుగజగండ విదారణచండ పరాక్రమ శుండ మృగాదిపతే |

నిజభుజదండ నిపాతితఖండ విపాతిత ముండ భటాదిపతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

అయి రణదుర్మద శత్రువధోదిత, దుర్దరనిర్జర శక్తిభృతే |

చతురవిచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాదిపతే |

దురితదురాశయ దుర్మత దానవ దూత కృతాంతమతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే |

త్రిభువనమస్తక శూలవిరోధి శిరోధికృతామల శూలకరే |

దుమిదుమితామర దుందుభినాద మహోముఖరీకృత టిగ్మకరే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

అయి నిఝుం కృతిమాత్ర నిరాకృత, ధూమ్రవిలోచన ధూమ్రశతే |

సమర విశోషిత శోణితబీజ సముద్భవ శోణితబీజలతే |

శివశివశుంబ్ని శుంబమహాహవ, తర్పిత భూత పిశాచరతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

ధనురనుసంగ రణక్షణ సంగ, పరిష్ఫురదంగ నటత్కటకే |

కనకపిషంగ పృషత్కనిషంగ, రసద్భటశృంగ హటాబటుకే |

కృతచతురంగ బలక్షితిరంగ, ఘటద్బహురంగ రటద్బటుకే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

జయ జయ జప్య జయే జయ శబ్ద, పరస్తుతితత్పర విశ్వనుతే |

ఝణ ఝణ ఝింఝిమ ఝింఖృతనూపుర, శింఝితమోహిత భూతపతే |

నటితనటార్ధ నటీనటనాయక, నాటితనాట్య సుగానరతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

అయి సుమనః సుమనః సుమనః, సుమనో హరకాంతియుతే |

శ్రితరజనీ రజనీ రజనీ, రజనీకర వక్త్రవ్రుతే |

సునయనవిభ్రమర భ్రమర భ్రమర, భ్రమర భ్రమరాదిపతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

సహిత మహాహవ మల్లమతల్లిక, మల్లితరల్లక మల్లరతే |

విరచితవల్లిక పల్లికమల్లిక, శ్రిల్లిక భిల్లిక వర్గవృతే |

సితకృతపుల్లి సముల్లసితారుణ, తల్లజపల్లవ సల్లలితే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

అవిరలగండ గళన్మదమేదుర, మత్తమతంగజ రాజపతే |

త్రిభువనభూషణ భూతకలానిధి, రూపపయోనిధి రాజసుతే |

అయి సుదతీజన లాలసమానస, మోహన మన్మథ రాజసుతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

కమలదలామల కోమల కాంతికలా, కలితామల భాలతలే |

సకలవిలాసకలానిలయక్రమ, కేలిచలత్ కల హంసకులే |

అలికులసంకుల కువలయమండల, మౌలిమిలద్ బకులాలికులే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

కరమురలీరవ వీజితకూజిత, లజ్జితకోకిల మంజుమతే |

మిలితపులింద మనోభరగుంజిత, రంజిత శైలనికుంజగతే |

నిజగుణభూత మహాశబరీగణ, సద్గుణసంభృత కేలితలే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

కటితటపీత దుకూలవిచిత్ర, మయూఖతిరస్కృత చంద్రరుచే |

ప్రణతసురాసుర మౌలిమణిస్ఫుర, దంషులసన్నఖ చంద్రరుచే |

జితకనకాచల మౌలిపదోర్జిత, నిర్భరకుంజర కుంబకుచే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

విజితసహస్ర కరైకసహస్ర కరైక సహస్ర కరైకనుతే |

కృతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే |

సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతే |

జయ జయ హే మహిషాసురమర్ధినీ, రమ్యకపర్దినీ, శైలసుతే ||

(ఇలా మొత్తం స్తోత్రాన్ని 3 సార్లు జపించాలి)

ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి?

మహిషాసురమర్ధిని దేవిని 9వ రోజున అలంకరిస్తారు. బూడిద రంగు చీరతో అమ్మవారిని అలంకరించి, గుడన్నం మరియు నల్ల నువ్వులు బెల్లం కలిపి ప్రసాదం చేసి పూజిస్తారు. ఈ పూజ చేయడం వల్ల అపమృత్యు దోషం నుంచి విముక్తి పొందవచ్చు.

పూజా ప్రయోజనాలు:

  • వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతున్నవారికి ఈ పూజ వలన విజయాలు సాదించవచ్చు. వ్యాపారాల్లో వృద్ధి జరుగుతుంది.
  • కుందలిని జాగృతం కావాలనుకునే వారు, తమ వ్యక్తిగత జీవితం లో ఎదుగుదల కోసం ఈ పూజ చేయవచ్చు.
  • అపసవ్య దోషం, గురు దోషం వంటి జాతక దోషాలు ఉన్నవారు ఈ పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
  • విదేశీ ప్రయాణాల పై ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
  • భూమి సంబంధిత వివాదాలు సులభంగా పరిష్కారం అవుతాయి.
  • పుట్టుకలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మరియు సంతాన ప్రాప్తి కలుగుతుంది (ఈ రోజు నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి).

మహిషాసురమర్ధిని దేవి కథ:

మహిషాసురమర్ధిని దేవి మహిషాసుర అనే రాక్షసుని వధించి, తన ఆగ్రహాన్ని శాంతిపరచి దేవతలకు రక్షణ కల్పించినది. “మహిషి” అంటే అజ్ఞానం అని కూడా అర్థం. అమ్మవారి పూజ ద్వారా అజ్ఞానం తొలగి జ్ఞానం వస్తుంది. మహిషాసురమర్ధిని దేవిని పూజించే వారు ధైర్యవంతులు అవుతారు, ఏదైనా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

ఈ రోజు చేసే ప్రత్యేక పూజ ఫలితాలు:

  • ఆపమృత్యు దోషం నివారించబడుతుంది.
  • వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.
  • సంతానం కలగనివారికి సంతాన సాఫల్యం లభిస్తుంది.
  • భూమి వివాదాలు పరిష్కారం అవుతాయి.
  • ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది.ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.  వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో క్రింది  లింక్ లో తెలుసుకోండి.
    https://onelink.to/ppsjem

 

Navaratri Durga Puja Related Posts

శరన్నవరాత్రులలో శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ విశేషాలు

శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram

శరన్నవరాత్రులలో శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ విశేషాలు

శరన్నవరాత్రులలో శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకరణ విశేషాలు

శరన్నవరాత్రులలో శ్రీ సరస్వతి దేవి అలంకరణ విశేషాలు

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ | Navaratri 2024 Fourth Day Alamkaram – Sri Lalita Tripura Sundari

శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024

శరన్నవరాత్రులలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణ విశేషాలు

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here