జాతక పరమైన దోషం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాత్రమే పరిహారం చెయ్యలా ? | Jathaka Dosam Nivarana

2
4570
Jathaka Dosam Nivarana in Telugu
జాతక పరమైన దోషం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాత్రమే పరిహారం చెయ్యలా ? | Jathaka Dosam Nivarana in Telugu

ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతక పరమైన దోషం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మాత్రమే పరిహారం పాటిస్తూ ఉంటే… జీవితం సంతోషమయంగా ఉంటుంది. అలా కాక ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే, ఫలితాలు సజావుగా ఉండవు.

మన జాతక చక్రాలలో గ్రహ బలా బలాలు ఎలా ఉన్నప్పటికీ దైవబలం కూడా మనకు అనుకూలంగా ఉంటుండాలి. అందుకే చాలా మంది ఆలయ దర్శనాలు చేయటం , వ్రతాలు, నోములు చేపట్టటం , హోమ కార్యక్రమాలలో పాల్గొనటం చేస్తుంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి, ప్రతి ఒక్కరు వారికి తోచిన మరియు తెలిసిన రీతిలో ప్రార్ధనలు సాగిస్తుంటారు.
భారతీయ సనాతన సాంప్రదాయంలో అనేక వైదిక క్రియలు ఉన్నాయి. ఇవి కొంతమందికి అందుబాటులో ఉంటాయి. చాలా మందికి అందుబాటులో కూడా వుండవు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here