హిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in Telugu

0
13157
yama niyama of hinduism
హిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in Telugu

హిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in Telugu

4. నియమాలు ఎన్ని?

నియమాలు అయిదు.

  1. శౌచము : పరిశుభ్రం గా ఉండటం. శరీరానికీ మనసుకీ కూడా ఇది వర్తిస్తుది.
  2. సంతోషము : ఆశావాహ దృక్పథం గల మనస్తత్వము నిత్యం సంతృప్తిగా సంతోషంగా ఉంటుంది.
  3. తపస్సు : క్రమశిక్షణ గల నిరంతర దీక్ష, లక్ష్య శుద్ధి.
  4.  స్వాధ్యాయము : తనను తాను అవగాహన చేసుకోవడం. తన గురించిన పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండటం.
  5. ఈశ్వరప్రణిధానం : భగవంతునికి ఆత్మ సమర్పణ చేసుకోవడం.అహాన్ని వదలడం.

ఈ అయిదింటినీ పాటించిన వారు అత్యాశలవల్లనో లేక అసంతృప్తుల వల్లనో జీవితాన్ని నరకం చేసుకోకుండా, సంతృప్తి కరమైన ప్రశాంతమైన, ఆదర్శవంతమైన జీవనాన్ని సాగిస్తారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here