తెలుగుఆధ్యాత్మికంసంస్కృతిస్ఫూర్తి హిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in Telugu 0 13167 FacebookTwitterPinterestWhatsApp హిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in Teluguహిందూ ధర్మం లోని యమ నియమాలు ఏమిటి? | Yama Niyama of Hinduism in TeluguBackNext3. నియమములు అంటే ఏమిటి?ఎవరికి వారు పెట్టుకునే స్వంత ఒప్పందాలే నియమాలు. అంటే మన జీవితం మంచిగా గడవటానికీ, సంతోషకరంగా సాగటానికీ మనకు మనం పెట్టుకునే కొన్ని నియమాలు. అవి ప్రతిమనిషికీ తప్పని సరిగా ఉండవలసినవి. తనను తాను ఆపదలపాలు కాకుండా కాపాడుకునే ముందస్తు జాగ్రత్తలే ఈ నియమాలు. Promoted Content BackNext