
3. పురుగుల్లో రకాలు:
నులి పురుగులు (పిన్ వార్మ్స్), కొంకిపురుగులు (హుక్ వార్మ్స్), కొరడా పురుగులు (విప్ వార్మ్స్), బద్దె పురుగులు లేదా నట్టలు (టేప్ వార్మ్స్), ఎలిక పాములు (రౌండ్ వార్మ్స్), దారపుపురుగులు (థ్రెడ్ వార్మ్స్), నీరుగడ్డ పురుగులు (హైడేటిడ్ వార్మ్స్), మాంసపు పురుగులు (ట్రెకినా పురుగులు), ఇలాంటివి అనేకం పరాన్నజీవులుగా మన పేగుల్లో పెరుగుతాయి.
Promoted Content