గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?

0
256
Is Fever Harmful During Pregnancy?
Is Fever Harmful During Pregnancy?

Will Fever Affect Baby During Pregnancy?

3గర్భధారణ సమయంలో జ్వరం వస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలు (Precautions to be Taken in Case of Fever During Pregnancy):

1. చాలా సందర్భాల్లో కొంతమంది మహిళలు జ్వరం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకుంటారు. అలా చేయడం మంచి కాదు.
2. ఆ సమయంలో వైద్యులు సంప్రదించాలి. వారి సూచన మేరకు మందులు వాడాలి.
3. మీ సొంతంగా మందులు వాడటం వలన స్త్రీ కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి తమకు తాముగా చికిత్స చేసుకోవడం మానుకోవాలి.
4. మహిళలు ఆ సమయంలో ఎక్కువ ద్రవ ఆహారం తీసుకోవాలి.
5. శరీరమంతా నిండుగ కప్పి ఉంచుకోవాలి.
6. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
7. వారు ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
8. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆహారం తీసుకోవాలి.
9. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను కలవకపోవడం మంచిది.

Related Posts

శబరిమలకు వెళ్లే స్వాములకు & భక్తులకు డాక్టర్లు ఇచ్చే సూచనలు?! | Doctors Advice to Devotees Who Are Going to Sabarimala

హిందు శాస్త్రం ప్రకారం పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది!? | Spiritually Men Head Bath Days

ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti

నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023

కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023

శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga

https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/

రుద్రాక్ష మాలలు ధరించే వారు కచ్చితంగా పాటించవలసిన నియమనిష్టలు | Rules for Wearing Rudraksha & Benefits

సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities

అప్పులు ఎక్కువ చేస్తున్నారా? అయితే వెంటనే ఆ పూలను తొలగించండి?! | Worship Tips on Flowers

Next